Breaking News

జియో మరో షాక్, ఏకంగా రూ.2500 కోట్ల డీల్, Hathwayపై కన్ను..



దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊఫు ఊపేసిన దిగ్గజం రిలయన్స్ జియో ఇప్పుడు గిగాఫైబర్‌ హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రంగంలోనూ అదే సంచలనాలు నమోదు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో.. ఇతర కంపెనీల కొనుగోళ్లపైనా దృష్టి పెట్టింది. తాజాగా దేశీయంగా అతి పెద్ద కేబుల్‌

By October 04, 2018 at 11:45AM


Read More

No comments