Breaking News

UN: ఇండియా పేరు ‘భారత్‌’‌గా మార్పుపై ఐరాస ఆసక్తికర వ్యాఖ్యలు


ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ పేరిట రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రాలతో పాటు జీ20 కూటమి విదేశీ అతిథులకు అందజేస్తోన్న పుస్తకాల్లోనూ ఇండియాకు బదులు భారత్‌ అని కేంద్ర ప్రభుత్వం ముద్రించింది. దీంతో ఆంగ్లంలోనూ దేశం పేరు ఇక భారత్‌ మాత్రమే ఉండేలా మార్పులు తీసుకురానున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఐరాస జనరల్ సెక్రెటరీ గుటెర్రస్ అధికార ప్రతినిధి దీనిపై స్పందించారు. గతంలో పేర్ల మార్పుపై పలు దేశాల నుంచి వచ్చిన విన్నపాలను గుర్తుచేశారు.

By September 07, 2023 at 11:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/united-nations-interesting-comments-on-india-name-change-row/articleshow/103457148.cms

No comments