Kushi Positive Response : ఈ మాట విని ఐదేళ్లు అయింది.. కన్నీళ్లు వస్తున్నాయ్.. విజయ్ ఫస్ట్ రియాక్షన్
Kushi Review విజయ్ దేవరకొండ, సమంతలు కలిసి నటించిన ఖుషి సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. ఓవర్సీస్ నుంచి మంచి టాక్ వచ్చింది. లోకల్‌గానూ ఫుల్ పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. దీంతో విజయ్ ఫుల్ ఖుషి అవుతున్నాడు.
By September 01, 2023 at 10:04AM
By September 01, 2023 at 10:04AM
Post Comment
No comments