Breaking News

వివాహేతర సంతానానికి పూర్వీకుల ఆస్తిలో హక్కు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు


వ్యక్తి కష్టపడి సంపాదించి కూడబెట్టిన ఆస్తిని స్వార్జితం అంటారు. వారసత్వంగా లభించిన ఆస్తిని పిత్రార్జితం అంటారు. పిత్రార్జితంలో భార్యా పిల్లలకు సమాన హక్కులు ఉంటాయి. అయితే, హిందూ వివాహ చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం వారసత్వపు ఆస్తిలో వాటా హక్కు చట్టబద్దమై వివాహాలకు మాత్రమే ఉంటుందని చెబుతున్నాయి. తాజాగా, దీనిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అక్రమ సంతానం అంటే చట్టబద్దం కాని వివాహాలు ద్వారా పుట్టిన పిల్లలకూ వాటా వస్తుందని చెప్పింది.

By September 02, 2023 at 07:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/children-of-invalid-marriages-to-get-share-in-parents-ancestral-property-says-supreme-court/articleshow/103298250.cms

No comments