Aditya L1: నేడే ఆదిత్య ఎల్1 ప్రయోగం.. 120 రోజుల ప్రయాణం తర్వాత సూర్యుడికి సమీపంగా ఉపగ్రహం
చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగం ఆదిత్య-ఎల్ 1. అంతేకాదు, సూర్యుడిపైకి మొదటిసారి ఇస్రో పంపుతోన్న ఉపగ్రహం కూడా. దీంత ఈ ప్రయోగాన్ని కూడా విజయవంతం చేయాలని ఇస్రో భావిస్తోంది. ఇక, శాస్త్రవేత్తల ప్రయత్నంతో పాటు దేవుడి ఆశీస్సులు కూడా తోడవ్వాలని తిరుమల శ్రీవారి ఆలయం, సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం సరిగ్గా 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సీ 57 రాకెట్ ఆదిత్యను తీసుకెళ్లనుంది.
By September 02, 2023 at 07:09AM
By September 02, 2023 at 07:09AM
No comments