పీఓకేలో ఆశ్రయం పొందుతున్న కశ్మీర్ ఉగ్రవాదులకు షాక్.. భారత్ సంచలన నిర్ణయం

ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్.. కశ్మీర్‌లో యువతను పావులుగా వాడుకుంటోంది. ఇందులో భాగంగా 90వ దశకంలో వేలాది మంది కశ్మీరీలకు పీఓకేలో ఉగ్రవాద శిక్షణ ఇచ్చి.. భారత్‌లో విధ్వంసాలకు పంపింది. ప్రస్తుతం పీఓకేలో కశ్మీర్‌కు చెందిన ఉగ్రవాదులు 4 వేల మందికిపైగా ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరి ఆస్తులను అధికారులు అటాచ్ చేసే ప్రక్రియకు ఉపక్రమించారు. దోడా జిల్లాలోని ఓ 16 మంది ఉగ్రవాదుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
By September 08, 2023 at 09:59AM
By September 08, 2023 at 09:59AM
No comments