జాబిల్లిపై సహజ ప్రకంపనలు.. అవి భూకంపాలేనా? ఇస్రో కీలక ప్రకటన
చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 పరిశోధనలు కొనసాగుతున్నాయి. దక్షిణ ధ్రువంపై సల్ఫర్ ఉన్నట్టు ప్రజ్ఞాన్ రోవర్‌లోని అమర్చిన అల్ఫా ప్రాక్టికల్ ఎక్స్-రే సెక్ట్రోస్కోప్ (APXS) ధ్రువీకరించింది. ఇప్పటికే సల్ఫర్‌తో పాటు ఇతర ఖనిజ మూలకాలను గుర్తించినట్టు ఇస్రో వెల్లడించింది. ఆ ప్రాంతంలోని సల్ఫర్ (S) మూలాలకు కారణం ఏంటి? అగ్ని పర్వతాలా? ఉల్కలా? అనేది తెలుసుకోడానికి శాస్త్రవేత్తలకు ఈ సమాచారం ఎంతో కీలకమైంది. ఇదే సమయంలో చందమామపై ప్రకంపనలు తాజాగా గుర్తించారు.
By September 01, 2023 at 07:18AM
By September 01, 2023 at 07:18AM
No comments