కావేరీ జలాల కోసం కదంతొక్కిన కర్ణాటక రైతులు.. రాత్రంతా కొనసాగిన ఆందోళనలు
తమిళనాడు, కర్ణాటకల మధ్య జల జగడాలకు కేంద్ర బిందువుగా ఉన్న కావేరీ నదిలో ఈ సారి వర్షాభావ పరిస్థితులతో ప్రవాహం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో రిజర్వాయర్లలో నీటిమట్టం పెరగడం లేదు. ఇదే సమయంలో తమకు తాగు నీటికి జలాలు విడుదల చేయాలని తమిళనాడు కోరింది. అయితే, రిజర్వాయర్‌లో నీటి కొరత కారణంగా మా రైతులకు సరిపోవడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడుకు నీటిని విడుదల చేయవద్దని రైతాంగం కోరుతున్నారు.
By August 31, 2023 at 09:02AM
By August 31, 2023 at 09:02AM
No comments