Vaishnavi Brother : వైష్ణవి చైతన్య తమ్ముడా?.. విజయ్ దేవరకొండలా ఫీల్ అవుతున్నాడేంటి.. ట్రోలింగ్ షురూ
Vaishnavi Chaitanya Brother వైష్ణవి చైతన్య ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బేబి సినిమాలో ఆమె పోషించిన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. అంతలా జీవించడం కూడా ఆమెకు కష్టాలను కొనితెచ్చింది. అందరూ ఆమెను దారుణంగా తిట్టిపోస్తున్నారు.
By August 01, 2023 at 08:17AM
By August 01, 2023 at 08:17AM
No comments