Breaking News

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 15మంది మృతి


Samruddhi Mahamarg 15 Died సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ హైవే మూడో దశ పనుల్లో ఘోర ప్రమాదం జరిగింది. . థానే జిల్లాలోని షాపూర్‌ సమీపంలో బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా గిర్డర్‌‌లు మోసే యంత్రం కుప్పకూలింది. ఈ ఘటనలో 15మంది చనిపోగా.. పలువురికి గాయాలు అయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

By August 01, 2023 at 07:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/15-died-after-girder-launcher-collapses-in-thane-maharashtra/articleshow/102293334.cms

No comments