Supritha : మంచి మనసు చాటుకున్న సుప్రిత.. బర్త్ డే నాడు వారితో గడిపిన సురేఖా వాణి కూతురు
Surekha Vani Daughter సురేఖా వాణి తాజాగా తన కూతురిని వృద్దాశ్రమంకు తీసుకెళ్లినట్టుంది. సుప్రిత బర్త్ డే నాడు సురేఖా వాణి కూడా పబ్బులో బాగానే ఎంజాయ్ చేసింది. సెలెబ్రేషన్స్ అయ్యాక.. ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్‌కు వెళ్లినట్టున్నారు.
By August 10, 2023 at 08:28AM
By August 10, 2023 at 08:28AM
No comments