Sameera Reddy : సమీరా రెడ్డి ఐరన్ లెగ్.. త్రివిక్రమ్ వల్లే పెట్టుకోవాల్సి వచ్చింది.. అశ్వనీ దత్
Sameera Reddy Jai Chiranjeeva చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమా ఎంతటి అంచనాల మధ్యన రిలీజై చతికిల పడిందో అందరికీ తెలిసిందే. అప్పటికే హ్యాట్రిక్ కొట్టి ఉన్న వైజయంతీతో కలిసి ఈ సినిమా వస్తుండటంతో ఆకాశన్నంటే స్థాయిలో అంచనాలుండేవి.
By August 31, 2023 at 07:30AM
By August 31, 2023 at 07:30AM
No comments