Breaking News

Cancer: 7 నిమిషాల్లో కేన్సర్‌కు చికిత్స.. వైద్య చరిత్రలో ఇంగ్లాండ్ సంచలనం


Cancer: ప్రపంచంలో ఇప్పుడు కేన్సర్ సాధారణంగా మారిపోయింది. బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులతో పాటు పెరుగుతున్న వాయు కాలుష్యం వంటివి కేన్సర్‌కు కారకాలుగా మారుతున్నాయి. ఇదే సమయంలో కేన్సర్ చికిత్స అంటే ఖర్చుతో కూడుకున్నదని చాలామంది భయపడతారు. అయితే, అధునాతన వైద్యం విధానాలు అందుబాటులోకి వచ్చి.. చికిత్స కాలాన్ని, ఖర్చును కూడా తగ్గిస్తున్నాయి. తాజాగా, ఇంగ్లాండ్ మరో అద్భుత ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది.

By August 31, 2023 at 07:27AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/uk-world-first-seven-minutes-cancer-treatment-jab-to-rollout-by-england/articleshow/103226004.cms

No comments