Ram Charan Pics : శంకర్ బర్త్ డే.. క్యూట్ అండ్ హ్యాండ్సమ్ లుక్‌లో రామ్ చరణ్.. పిక్స్ వైరల్
Shankar Birthday శంకర్ బర్త్ డేను గేమ్ చేంజర్ టీం గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. గేమ్ చేంజర్ సెట్‌లోనే నిర్మాత దిల్ రాజు, హీరో రామ్ చరణ్ ఇలా అందరూ కలిసి బర్త్ డేను సెలెబ్రేట్ చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ షెడ్యూల్‌లో కియారా అద్వానీ ఇంకా జాయిన్ అవ్వలేదనిపిస్తోంది.
By August 17, 2023 at 11:39AM
By August 17, 2023 at 11:39AM
No comments