Rajinikanth Jailer : మూడ్రోజుల్లోనే రజినీ జైలర్ బ్రేక్ ఈవెన్.. పాతాళంలో చిరు భోళా శంకర్
Rajinikanth Jailer సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు తన కమ్ బ్యాక్ ఎలా ఉంటుందో చూపించాడు. మిక్స్డ్ టాక్‌తోనూ రికార్డులు క్రియేట్ చేస్తాను అని చెప్పకనే చెప్పేశాడు. కాలా, కబాలి, పేట్టా వంటి సినిమాలతో కాస్త వెనకపడ్డ రజినీ జైలర్‌తో సునామిలా తిరిగి వచ్చాడు.
By August 13, 2023 at 10:22AM
By August 13, 2023 at 10:22AM
No comments