ఎర్రకోటలో స్వాతంత్య్ర వేడుకలకు చీఫ్ గెస్ట్‌లుగా నర్సులు, రైతులు సహా 1,800 మంది సామాన్యులు
యావత్తు దేశం 77 వ స్వాత్రంత్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది కూడా ఘర్ కా తిరంగా కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. ఇదే సమయంలో కేంద్రం ఎర్ర కోటపై నిర్వహించే వేడుకల్లో ఈసారి సామాన్యులను భాగస్వాములను చేస్తోంది. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 1,800 మంది సామాన్యులు హాజరవుతున్నారు. వీరిలో నర్సులు, రైతులు, ఉపాధ్యాయులు, నేతన్నలు వంటి వారు ఉండటం చెప్పుకోదగ్గ అంశం.
By August 13, 2023 at 10:27AM
By August 13, 2023 at 10:27AM
No comments