Pawan Kalyan Son : ఆయనకు పుట్టడం అకిరా తప్పు కాదు!.. న్యాయమా? అంటూ నిలదీసిన నెటిజన్‌కు రేణూ దేశాయ్ రిప్లై
Pawan Kalyan Son పవన్ కళ్యాణ్‌కి కొడుకుగా పుట్టడంతో అకిరా నందన్‌ను హీరోగా చూడాలనుకుంటారు అభిమానులు. అది సహజం. పవన్ కళ్యాణ్ కొడుకు కాబట్టి దర్శక నిర్మాతలు కూడా అకిరా కోసం కథలు రాస్తుంటారు. లాంచింగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇదే నెపోటిజం. దీని మీద ఓ నెటిజన్ నిలదీశాడు.
By August 23, 2023 at 07:26AM
By August 23, 2023 at 07:26AM
No comments