Klin Kaara : చిరు తాత అంటూ ఉపాసన పోస్ట్.. కోడలికి చిరంజీవి ఫన్నీ రిప్లై.. మెగానందం
Chiranjeevi Birthday మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా నిన్న ఆయన ఫోటోలెన్నో నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. అవన్నీ ఒకెత్తు అయితే.. రామ్ చరణ్, ఉపాసనలు షేర్ చేసిన ఫోటో ఒకెత్తు. మనవరాలిని ఎత్తుకుని, ఆడుకుంటున్న చిరు కళ్ళలోనే ఆనందం అంతా కనిపిస్తోంది.
By August 23, 2023 at 08:02AM
By August 23, 2023 at 08:02AM
No comments