Orori Yogi Song : ఓరోరి యోగి పాట మీద ట్రోల్స్.. ప్రేమ పాటను ఐటం సాంగ్‌గా మార్చారు కదరా?.. వీడియోలు వైరల్
Kannada Jogi Movie కన్నడలో శివ రాజ్ కుమార్ నటించిన జోగి సినిమాను తెలుగులో ప్రభాస్ యోగిగా రీమేక్ చేసిన సంగతి చాలా మందికి తెలియదు. అయితే ఈ చిత్రంలోని పాటలు కూడా రీమేక్ అని ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు.
By August 23, 2023 at 10:48AM
By August 23, 2023 at 10:48AM
No comments