Breaking News

Mohan Babu : తెలుగు భాషా దినోత్సవం ఓకే.. మరి ఆ ఇంగ్లీష్ ఏంటి?.. మంచు వారి మీద మళ్లీ ట్రోలింగ్


Mohan Babu Trolls మంచు ఫ్యామిలీ మీద సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మంచు లక్ష్మీ, విష్ణు, మోహన్ బాబుల మీద ఎక్కువగా ట్రోల్స్ పడుతుంటాయి. ఆ మధ్య మంచు మనోజ్ మీద కూడా హయ్యర్ పర్పస్ అంటూ ట్రోలింగ్ వచ్చింది.

By August 23, 2023 at 09:09AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mohan-babu-sree-vidyanikethan-telugu-bhasha-dinotsavam-trolls/articleshow/102963695.cms

No comments