Delhi: ఒక రన్‌వేపై 2 విమానాలు.. మహిళా పైలట్ అప్రమత్తతో నిలబడిన 322 మంది ప్రాణాలు
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం మధ్యాహ్నం త్రుటిలో పెను ప్రమాదం నుంచి 300 మందికిపైగా తప్పించుకున్నారు. ఒకేసారి రెండు విమానాలను.. ఒకే రన్‌వేపైకి ఏటీసీ అనుమతించడం.. ఈ తప్పిదాన్ని ఓ విమానం నడిపే మహిళా కెప్టెన్ గుర్తించి హెచ్చరించడంతో ప్రమాదం జరగకుండా నిరోధించగలిగారు. లేకుంటే ఓ విమానంలోని 320 మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని అంటున్నారు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు.
By August 24, 2023 at 10:13AM
By August 24, 2023 at 10:13AM
No comments