Breaking News

Chiranjeevi: బర్త్‌డేకి బాస్ న్యూ లుక్.. మెగాస్టార్‌తో మాములుగా ఉండదు మరి!


భోళా శంకర్‌తో డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్‌కి చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చారు చిరంజీవి. బాస్ కొత్త లుక్‌లో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

By August 20, 2023 at 09:17AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-slim-and-trim-look-goes-viral/articleshow/102868507.cms

No comments