ప్రజా రవాణాలో కీలక మలుపు.. డ్రైవర్ రహిత బస్సు.. ట్రయల్ రన్ సక్సెస్
అది ఓ దీవిలోని రద్దీగా ఉండే రోడ్డు.. ఓ బస్సు స్టాప్ దగ్గర ఆగి జనాలను ఎక్కించుకుని సాగిపోతుంది. కానీ, దాని డ్రైవింగ్ సీటులో డ్రైవర్ లేకపోవడం చూసి ప్రయాణికులు విస్తుపోయారు. ఇదే సినిమా అనుకుంటే పొరపాటే. ప్రజా రవాణాలో మరో విప్లవాత్మక మార్పునకు ఇది నాంది. ఈ ప్రయోగాన్ని అమెరికా విజయవంతంగా నిర్వహించింది. దీంతో స్టీరింగ్, డ్రైవర్ లేని బస్సులు త్వరలో రోడ్లపై చక్కర్లు కొడతాయనడంతో సందేహం లేదు.
By August 20, 2023 at 09:23AM
By August 20, 2023 at 09:23AM
No comments