Chandrayaan-3 ఇస్రోకు పోటీగా.. 50 ఏళ్ల తర్వాత జాబిల్లిపైకి దూసుకెళ్లిన రష్యా రాకెట్
ఉక్రెయిన్‌పై గతేడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి రష్యా దండయాత్ర కొనసాగుతోంది. పుతిన్ యుద్ధోన్మాదంపై అమెరికా సహా పశ్చిమ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రష్యాపై పలు ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు విధించాయి. అయినా సరే పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఈ సమయంలో చంద్రుడిపై పరిశోధనలకు రాకెట్‌ను ప్రయోగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు, ఇస్రో పంపిన చంద్రయాన్- 2కి పోటీగా లునా 25ను పంపడం మరో చెప్పుకోదగ్గ విషయం.
By August 11, 2023 at 08:55AM
By August 11, 2023 at 08:55AM
No comments