Brahmanandam Son Marriage : గ్రాండ్‌గా బ్రహ్మానందం కొడుకు పెళ్లి వేడుక.. కనిపించని చిరు.. పిక్స్ వైరల్
Brahmanandam Son Siddharth బ్రహ్మానందం కొడుకు సిద్దార్థ్ పెళ్లి వేడుక టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సీఎం కేసీఆర్ కూడా పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాడు. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా కూడా పెళ్లిలో సందడి చేశారు.
By August 19, 2023 at 10:19AM
By August 19, 2023 at 10:19AM
No comments