అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్.. జైలు ఖైదీల జాబితాలో వివరాలు నమోదు!
వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మూడోసారి పోటీకి సిద్ధమవుతోన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గతంలో అమెరికా క్యాపిటల్ భవనంపై దాడికి తన అనుచరులను ట్రంప్ ఉసిగొల్పినట్టు అభియోగాలు నమోదయ్యాయి. తాజాగా, 2020 అధ్యక్ష ఎన్నికల్లో జార్జియాలో ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకోడానికి ప్రయత్నించినట్లు ఫుల్టన్ కౌంటీ గ్రాండ్ జ్యూరీ ట్రంప్ సహా మొత్తం 18 మందిపై అభియోగాలు నమోదుచేసి దర్యాప్తు చేపట్టింది.
By August 25, 2023 at 07:12AM
By August 25, 2023 at 07:12AM
No comments