Breaking News

Allu Arjun : సాయి ధరమ్ తేజ్ జెన్యూన్ కజిన్.. మరి మిగతా వాళ్లు?.. అల్లు అర్జున్ రిప్లైపై చర్చలు


69th National Awards జాతీయ స్థాయిలో టాలీవుడ్ మరోసారి అందరినీ ఆకట్టుకుంది. జాతీయ అవార్డుల్లో టాలీవుడ్‌కు అవార్డుల వర్షం కురిసింది. ఆర్ఆర్ఆర్, పుష్ప, ఉప్పెన, కొండపొలం ఇలా అన్ని సినిమాలకు అవార్డులు వచ్చాయి.

By August 25, 2023 at 12:26PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-reply-to-sai-dharam-tej-on-winning-national-award/articleshow/103049568.cms

No comments