Breaking News

Allu Aravind : పన్నెండేళ్లు పోరాటం చేసి జైలుకు పంపా!.. జీవితా రాజశేఖర్‌లపై అల్లు అరవింద్ కామెంట్స్


Bhola Shankar Pre Relesae Event భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మాట్లాడింది నాలుగైదు నిమిషాలే అయినా కూడా తనకు చిరంజీవి అంటే ఎంత ప్రేమో చెప్పేశాడు.

By August 07, 2023 at 08:04AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-aravind-speech-on-chiranjeevi-and-jeevitha-rajasekhar-at-bhola-shankar-pre-relesae-event/articleshow/102484525.cms

No comments