తూర్పు లడఖ్‌కు 68 వేల మంది సైనికుల ఎయిర్‌లిఫ్ట్.. గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి
భారత్, చైనాాల మధ్య 2020 మే 5 నుంచి తూర్పు లడఖ్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత్, చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణల్లో 20 మంది ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనలో చైనాకు భారీగా ప్రాణనష్టం జరిగినా.. పరువు పోతుందని ఆ దేశం గుంభనంగా ఉంది. అంతర్జాతీయ మీడియా ప్రకారం 40 మంది సీపీఎల్ఏ సైనికులు చనిపోయారు. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి.
By August 14, 2023 at 07:11AM
By August 14, 2023 at 07:11AM
No comments