భూమి, చంద్రుడి అద్భుతమైన ఫోటోలు తీసిన చంద్రయాన్-3
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జూన్ 14 న ప్రయోగించిన చంద్రయాన్ -3 ఆగస్టు 5న చంద్రుని కక్షలో ప్రవేశించింది. అప్పటి నుంచి వ్యోమనౌక తీసి పంపిన చంద్రుడి ఫోటోలను ఇస్రో తన అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేస్తోంది. ఈ సమయంలో ఇస్రో తన ట్విట్టర్ హ్యాండిల్‌లో చంద్రమాన్ -3 బ్లాండర్ ఇమేజ్ కెమెరాల ద్వారా తీసిన పలు చిత్రాలను కూడా షేర్ చేసింది. ఇప్పుడు చంద్రుడుపైన తాజాగా చిత్రాలతో పాటు భూమికి సంబంధించిన పలు చిత్రాలను కూడా షేర్ చేసింది.
By August 11, 2023 at 07:20AM
By August 11, 2023 at 07:20AM
No comments