Breaking News

చంద్రయాన్-3పై బ్రిటిష్ జర్నలిస్ట్‌ అక్కసు.. 45 ట్రిలియన్లు తిరిగిచ్చేయాలని భారతీయులు కౌంటర్


వ్యాపారం కోసం భారత్‌లోకి అడుగుపెట్టి.. కాళ్లావేళ్లా మన పాలకులను బతిమాలి పబ్బం గడుపుకుని.. ఆపై దేశాన్ని దురాక్రమించిన ఆంగ్లేయులు మన చంద్రయాన్‌-3 విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇస్రో ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ సురక్షితంగా జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన వార్త తెలియగానే.. బ్రిటన్‌కు చెందిన సోషల్ మీడియా యూజర్లుతమ అక్కసు వెళ్లగక్కడం మొదలుపెట్టారు. చంద్రుడిపైకి వ్యోమనౌకలను పంపగల దేశానికి బ్రిటిష్‌ ట్యాక్స్‌ పేయర్లు చెల్లించిన డబ్బును ఎందుకు సాయంగా పంపాలని వారు ప్రశ్నిస్తున్నారు

By August 25, 2023 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/uk-journalist-faces-backlash-for-comments-on-chandrayaan-3-mission/articleshow/103040159.cms

No comments