Breaking News

Uttarakhand: ఘర పరమద.. అదపతపప నదలక వహన.. బధతలల వజయనగర దపతల


Uttarakhand: రుతుపవనాల ప్రభావంతో ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాదిలోని ఢిల్లీ, హరియాణా, ఉత్తరాఖండ్ సహా అనే రాష్ట్రాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల జల దిగ్బంధనంలో చిక్కుకుపోగా.. పలు చోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఉత్తరాఖండ్‌లోని ఓ చోట బండ రాళ్లు రోడ్డుకు అడ్డంగా పడిన ఘటన చోటుచేుసుకుంది. By July 09, 2023 at 11:29AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/six-passengers-missing-after-vehicle-fell-into-ganga-river-in-tehri-of-uttarakhand-accident/articleshow/101609229.cms

No comments