Breaking News

Rains: ఢలలక పచ ఉనన వరద మపప.. సడబలయస హచచరక


Rains:ఉత్తర భారతంలో కుంభవృష్టి కురుస్తోంది. ఢిల్లీ, పంజాబ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌ వంటి రాష్ట్రాల్లో ఎడతెగని వానలు పడుతున్నాయి. యుమున సహా పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి వేర్వేరు ఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు మునిగిపోయి.. వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడ్డాయి. ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర వరకు 36 గంటల వ్యవధిలో ఢిల్లీలో రికార్డుస్థాయిలో 260 మి.మీ. వర్షపాతం నమోదైంది. By July 10, 2023 at 07:57AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-recorded-highest-rainfall-in-four-decades-and-cwc-warns-yamuna-river-flood-alert/articleshow/101622820.cms

No comments