Breaking News

Tomato: తినడం మానేస్తే ధర దానంతట అదే తగ్గిపోద్ది.. మహిళా మంత్రి షాకింగ్ కామెంట్స్


Tomato: అన్ని రాష్ట్రాల్లోనూ టమాటా సామాన్యులకు చుక్కలు చూపుతోంది. కిలో రూ.150 నుంచి రూ.200 వరకూ పలుకుతోంది. దీంతో టమాటా దొంగతనాలు కూడా పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఓ రైతు పొలంలో టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన కర్ణాటకలో జరిగింది ఇక, ఈ టమాటాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. టమాటాల ట్రక్కును ఓ ముఠా ఎత్తుకెళ్లిన సంఘటన కూడా తెలిసిందే. ఇలా, టమాటా ధరలు పెరుగుదులతో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి.

By July 24, 2023 at 08:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/up-woman-development-minister-pratibha-shukla-sensational-comments-on-eating-tomatoes-and-prices/articleshow/102067035.cms

No comments