Suriya : చనిపోయిన అభిమాని ఫ్యామిలీకి అండగా సూర్య.. వీడియో కాల్‌లో పరామర్శించిన హీరో
Happy Birthday Suriya సూర్య బర్త్ డే నాడు ఓ విషాదం జరిగింది. అభిమాన హీరోకి ఫ్లెక్సీలు కట్టే ఆనందంలో ఇద్దరు అభిమానులు కరెంట్ తీగలు తగిలి మృతి చెందారు. ఈ ఘటన అందరినీ కలిచి వేసింది.
By July 24, 2023 at 09:13AM
By July 24, 2023 at 09:13AM
No comments