Breaking News

Tejaswi Madivada : డబ్బు, స్టేటస్ వస్తాయ్, పోతాయ్.. చేయాల్సిందే అదే!.. నీతులు చెప్పడం లేదన్న తేజస్వీ


Tejaswi Madivada బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ తాజాగా ఓ పోస్ట్ వేసింది. అందులో చెప్పిన విషయాలకంటే.. ఆమె పెట్టిన పోజులు, ఇచ్చిన లుక్స్, చూపించిన అందాలే ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. దాంతో ఆమె చెప్పిన మంచి మాటలకు విలువే లేకుండాపోయింది. అయితే కొంత మంది మాత్రం ఆమె చెప్పిన విషయాలను కూడా పట్టించుకున్నట్టుగా అనిపిస్తుంది.

By July 15, 2023 at 07:52AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tejaswi-madivada-preaches-about-money-status-and-love/articleshow/101770886.cms

No comments