Breaking News

Sai Dharam Tej : గుడిలో చేసిన పనికి వివాదంలో ఇరుక్కున్న సాయి ధరమ్ తేజ్.. అసలు కథ ఏంటంటే?


Sai Dharam Tej Srikalahasti సాయి ధరమ్ తేజ్ తాజాగా గుళ్లుగోపురాలు అంటూ దైవ చింతనలో ఉంటున్నాడు. తాజాగా శ్రీకాళహస్తికి వెళ్లాడు. అక్కడ సుబ్రహ్మణ్యస్వామికి హారతినివ్వడంతో వివాదంలోకి వెళ్లినట్టు అయింది. అలా ఎలా హారతిని ఇస్తాడంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

By July 15, 2023 at 08:21AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sai-dharam-tej-srikalahasti-trip-controversy/articleshow/101771536.cms

No comments