Breaking News

Rahul Gandhi: పరవ నషట కస.. గజరత హకరటలన రహలక దకకన ఊరట


Rahul Gandhi: మోదీ ఇంటిపేరుపై పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సూరత్ ట్రయల్ కోర్టు తీర్పును తొలుత సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. అక్కడ ఆయనకు ఊరట లభించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా, గుజరాత్ హైకోర్టు తీర్పు వెలువరించింది. By July 07, 2023 at 11:24AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/gujarat-high-court-denying-stay-on-conviction-of-rahul-gandhi-in-modi-surname-defamation-case/articleshow/101564045.cms

No comments