El Nino: నపణల భయపడద జరగద.. ఎల ననప పరపచ వతవరణ ససథ కలక పరకటన
El Nino: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా కురవడం లేదు. ఒక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కాస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఎల్ నినో ప్రభావమే అని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా దక్షిణ, మధ్య, తూర్పు భారతంలో అనేక ప్రాంతాలు వర్షాభావం నెలకొంది. రిజర్వాయర్లలో నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోవడంతో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. By July 07, 2023 at 10:44AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/wmo-declares-el-nino-onset-following-rapid-development-and-what-world-should-watch-out-for/articleshow/101562656.cms
No comments