Breaking News

Kanguva Glimpse : కంగువా గ్లింప్స్.. ఆర్ఆర్, విజువల్స్ అదుర్స్.. భయపెట్టేసిన సూర్య


Suriya Kanguva Glimpse సూర్య హీరోగా, దిశా పటానీ హీరోయిన్‌గా కంగువా సినిమా రాబోతోంది. శివ తెరకెక్కిస్తోన్న ఈ కంగువా చిత్రం పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దాదాపు పది భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమాను కూడా రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

By July 23, 2023 at 07:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/suriya-disha-patani-devi-sri-prasad-siva-kanguva-glimpse/articleshow/102048047.cms

No comments