kalyaan Dhev : వారానికి ఒక్క రోజు కూతురితో.. కళ్యాణ్ దేవ్ కళ్లలో ఆనందం.. పిక్ వైరల్
kalyaan Dhev Daughter కళ్యాణ్ దేవ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన బాధను పరోక్షంగా పంచుకుంటాడు. తన పరిస్థితి ఎలా ఉంది? తన జీవితంలో ఎలాంటి వారు వచ్చారు.. ఏం చేశారు? అనే వాటిని పరోక్షంగా కొటేషన్ల రూపంలో చెబుతుంటాడు.
By July 23, 2023 at 07:38AM
By July 23, 2023 at 07:38AM
No comments