Jeevitha Rajasekhar : జీవిత, రాజశేఖర్‌లకు ఏడాది జైలు శిక్ష.. అల్లు అరవింద్ వేసిన పరువు నష్టం దావాపై కోర్టు తీర్పు
Defamation Case on Jeevitha Rajasekhar జీవిత, రాజశేఖర్‌ల మీద గతంలో అల్లు అరవింద్ పరువునష్టం దావా వేశాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, సాధారణ పౌరులు ఇచ్చిన రక్తాన్ని అమ్ముకుంటున్నారని నాడు జీవిత, రాజశేఖర్‌లు కామెంట్లు చేశారు. దీనిపై అల్లు అరవింద్ పరువునష్టం దావా కేసు వేశాడు.
By July 19, 2023 at 09:48AM
By July 19, 2023 at 09:48AM
No comments