గ్రామంలో రోజూ రాత్రిపూట ఒకే టైమ్‌కి పవర్ కట్.. అసలు విషయం తెలిసి షాకైన గ్రామస్థులు
తమ గ్రామంలో రోజూ రాత్రిళ్లు ఒకే సమయానికి కరెంట్ పోవడం.. పలువురి ఇళ్ల ముందు బైక్‌లు, మోటార్లు, కోళ్లు, మేకలు చోరీకి గురికావడంతో గ్రామస్థులకు అంతుబట్టలేదు. ఇలా ఎందుకు జరగుతుందని భావించి.. చివరకు మిస్టరీని చేధించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి ఊరు చివర ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర మాటు వేశారు. కొద్దిసేపటి తర్వాత ఓ అమ్మాయి తన ఇంటి నుంచి బయటకు రావడం కంటబడింది.
By July 19, 2023 at 10:52AM
By July 19, 2023 at 10:52AM
No comments