Breaking News

Captain Miller: ధనుష్ చితక్కొట్టాడయ్యా.. 'కెప్టెన్ మిల్లర్' టీజర్ అదుర్స్


హీరో ధనుష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన 'కెప్టెన్ మిల్లర్' టీజర్‌కి భారీ రెస్పాన్స్ వస్తుంది. టీజర్ మొదటి నుంచి చివరి వరకు సూపర్ యాక్షన్ సీక్వెన్స్‌లతో అదిరిపోయింది. ధనుష్ లుక్ కూడా చాలా వైల్డ్‌గా ఉండటంతో ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు.

By July 28, 2023 at 09:22AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/dhanush-captain-miller-teaser-promises-an-intense-and-action-drama/articleshow/102188441.cms

No comments