Bro: 'సీఎం ఎవరో తెలీదా'.. ఊర్వశి రౌతేలాపై దారుణమైన ట్రోల్స్, ఇదేంది బ్రో!
బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌతేలాను నెటిజన్లు ఉతికారేస్తున్నారు. బ్రో సినిమా రిలీజ్ సందర్భంగా ఊర్వశి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. దాంట్లో పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రస్తావించింది. దీంతో నెటిజన్లు ఇది కూడా తెలీదా అంటూ ఇచ్చిపడేస్తున్నారు.
By July 28, 2023 at 08:14AM
By July 28, 2023 at 08:14AM
No comments