మంచినీళ్లే విషం.. ఫిట్‌నెస్ ఛాలెంజ్‌తో ఆస్పత్రి పాలైన టిక్‌టాకర్
TikTok: ఏదైనా అతి అనర్థమే అంటారు. ఇది అచ్చంగా ఆ యువతికి సరిపోతుంది. ఎందుకంటే ఫిట్‌నెస్ ఛాలెంజ్ పేరిట ఆమె చేసిన సాహసం చివరికి.. ప్రాణాల మీదికి తెచ్చింది. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని.. డాక్టర్లు వద్దని చెప్పినా.. ఆ యువతి మాత్రం తన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను వదిలేది లేదని తెగేసి చెబుతోంది. ఇంతకీ ఆ ఫిట్‌నెస్ ఛాలెంజ్ ఏంటి. ఆ యువతి ఆస్పత్రి పాలు కావడానికి కారణం ఏంటి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఆ స్టోరీ చదివేయండి.
By July 31, 2023 at 11:13AM
By July 31, 2023 at 11:13AM
No comments