షాకింగ్ న్యూస్.. 7 నెలల బాలుడి కడుపులో 2 కిలోల పిండం
బాలుడి కడుపులో పిండం. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఏడు నెలల బాలుడు గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో తీవ్ర ఇబ్బందిపడుతున్నాడు. దీంతో చివరికి అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ టెస్ట్‌లు చేయగా.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడి కడుపులో పిండం ఉన్నట్లు గుర్తించారు. ఇంతకీ అదెలా జరిగింది. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది. బాలుడి కడుపులో పిండాన్ని గుర్తించిన డాక్టర్లు ఏం చేశారు అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
By July 31, 2023 at 12:00PM
By July 31, 2023 at 12:00PM
No comments