Train Accident ఎటుచూసినా తెగిపడిన కాళ్లూ.. చేతులు.. ఘటనా స్థలిలో భీతావాహ పరిస్థితి
Train Accident ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 240 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే జాతీయ విపత్తు స్పందన దళాలు, ఒడిశా విపత్తు స్పందన దళాలకు చెందిన నాలుగు యూనిట్లు.. రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టాయి. 600 మందికి స్థానికులు కూడా తోడై బోగీల కింద చిక్కుకున్నవారిని బయటకు తీస్తున్నారు. గాయపడినవారికి ప్రాథమిక చికిత్స అందించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 50 మంది వైద్యులు వచ్చారు.
By June 03, 2023 at 08:09AM
By June 03, 2023 at 08:09AM
No comments