Coromandel Express: ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు వచ్చాయా? ఏం జరిగింది? 70 మంది ఏపీ ప్రయాణికులు ఏమయ్యారు?
Coromandel Express ప్రస్తుత ప్రమాదాన్ని దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా భావిస్తున్నారు. నాలుగు దశాబ్దాల కిందట హార్‌లోని సహస్ర వద్ద ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి భాగమతి నదిలో మునిగిపోయింది. ఈ ఘటనలో 500 మంది వరకు మరణించారు. ఇదే అత్యంత ఘోరమైన ఘటన. కాగా, ప్రస్తుత ప్రమాదంలో 230 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదానికి కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
By June 03, 2023 at 07:23AM
By June 03, 2023 at 07:23AM
No comments