Supreme Court: ఉబర్, ర్యాపిడోలకు షాక్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీలో ఉబర్, రాపిడో బైక్ సర్వీసులకు ఊహించని షాక్ తగిలింది. గతంలో ఈ రెండు సంస్థలకు ఢిల్లీ హైకోర్టు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. సమగ్ర లైసెన్స్ విధానం లేకుండా బైక్ సర్వీస్‌లు నడపడాన్ని తప్పు పట్టంది. ఢిల్లీ ప్రభుత్వం ఈ అంశంపై నోటిఫికేషన్ ఇచ్చే వరకు నిలిపివేయాలని సోమవారం తాజాగా ఆదేశాలు జారీచేసింది. కొత్త విధానం వచ్చే నెలలో తీసుకొస్తున్నట్టు కేజ్రీవాల్ సర్కారు చేసిన వాదనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.
By June 13, 2023 at 07:31AM
By June 13, 2023 at 07:31AM
No comments